Welcome to VaniStores
Desi Rice & Organics
>we concern your Health.
VaniStores retails Healthy Products like...
Diabetic Rice
Ancient Desi rice varieties,
Organic Millets
Organic Pulses
Wood Pressed oils
Natural Sugars and Salts
Spices
Desi cow Ghee
Home made Powders N pickles
Home made batters
Ready to Eat snacks ...and many more healthy products.
Vanistores believes what we eat ,drink and breath determines our physical, mental and emotional health. change in the intake will change ones health and well being.
KNOW FOOD, KNOW YOUR HEALTH
To day almost all every body suffering form chronic diseases like Diabetes, Hypertension, arthritis...digestive problems, hormonal imbalance, lacking of immunity power, fatigue, and many more related problems.
This is all because of the main ingredient of our every day meals, " Rice" you are using is HYBRID verities like Sona masuri, BPT, HMT etc where they are lacking micro nutrients and vitamins which are necessary to our body.
" REPLACE hybrid rice with fiber, micro nutrients and vitamins rich our own ANCIENT DESI RICE verities ."
GET HEALTH BENEFITS, CHECK YOUR SELF
WITH A REGULAR USAGE OF 2..3 MONTHS.
ప్రతి
ఒక్కరూ ఆనందంగా
ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యం
మరియు శ్రేయస్సు మన జీవిత లక్ష్యం,
కానీ
దానిని ఎలా పొందాలో చాలా కొద్ది మందికి తెలుసు.
మనం
తీసుకునే ఆహారం, నీరు
మరియు మన పీల్చే గాలి మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని,
మన శారీరక, మానసిక ఆరోగ్యాలు,
తద్వారా వచ్చే ఉత్సాహం ఆనందం మనం మెల్లిగా మరిచిపోతున్నాము.
ప్రస్తుత కాలంలో దాదాపు అందరూ, డయాబెటిస్, రక్తపోటు, ఆర్థరైటిస్ ... జీర్ణ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి లేకపోవడం, అలసట మొదలైన అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.
దీనికి కారణం, మన రోజువారీ భోజనంలో ప్రధానమైన పదార్ధం, మనం ఉపయోగిస్తున్న "బియ్యం" వల్లే అనేది గుర్తించలేకపోతున్నాం. సోనా మసూరి, బిపిటి, హెచ్‌ఎమ్‌టి వంటి సంకరజాతి వంగడాల బియ్యం వాడటం వల్ల , మన శరీరానికి అవసరమైన ఫైబర్, మైక్రో న్యూట్రీషియన్స్ మరియు విటమిన్లు అందటం లేదు.
హైబ్రీడ్ బియ్యాన్ని కాకుండా, సూక్ష్మ పోషకాలు, ఫైబర్, విటమిన్స్ పుష్కళంగా ఉండే మన దేశీయ పురాతన వరి వంగడాల బియ్యం రకాలు తినటం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు.
రెండు మూడు నెలలు రోజూవారీ వాడకం ద్వారా మన అరోగ్యం మెరుగు పడటాన్ని మనమే గమనించుకోవచ్చు.
call or whats app >> 6305258596 <<< for details and delivery.
